ఆడుకుందాం. రా......
Play and Learn
in this game
0-3 Score BAD
4-6 Score GOOD
7-10 Score SUPER
in this game
0-3 Score BAD
4-6 Score GOOD
7-10 Score SUPER
X భాగాన్ని గుర్తించండి
బోలస్
బోగస్
కైమ్
చిత్రానికి సరికానిది
ఇది శుక్రకణం
ఇది స్ర్తీ ప్రత్యుత్పత్తి లోనిది
ఇవి చలన శక్తిని కల్గిఉండును.
చిత్రం లో చూపిన రక్తనాళం లో ఎ రక్తం ప్రసారమగును?
ఆమ్లజని సహిత
ఆమ్లజని రహిత
మిశ్రమ
ఇది ఎ వర్గానికి చెందినది.
శైవలం
వైరస్
శిలీంధ్రం
దీని విధి కానిది ఎదో గుర్తించిండి.
వాయువు ల మార్పిండి
ఆహారం తయారీ
బాష్పోత్సేకం
పునరుత్పత్తి కి మరో ఉదాహరణ
సముద్ర నక్షత్రం
ఎలుక
తిమింగలం
ఇది ఏ జీవక్రియ లో పాల్గొను
విసర్జన
శ్వాసక్రియ
కిరణజన్యసంయోగక్రియ
హృదయస్పందన ఎప్పటి నుంచి ప్రారంభమగును
పిండ దశలో 21వ రోజు నుండి
పిండ దశలో 22 వ రోజు నుండి
పిండ దశలో 11వ రోజు నుండి
ఈ చిత్రాని సంబంధించని భాగం
ముష్కాలు
ఫాలోపియన్ నాళం
గర్భాశయం
ద్వివలయ రక్తప్రసరణ ను చూపు జీవి
చేప
గుర్రం
అమిబా
You got {number correct}/{number of questions} correct answers
Bad
You got {number correct}/{number of questions} correct answers
Good
You got {number correct}/{number of questions} correct answers
Super