భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రి?
శశికళా కకోద్కర్
సుచేతా కృపలానీ
దుర్గాబాయి దేశ్‌ముఖ్
మనదేశం నుంచి చదరంగంలో మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన వ్యక్తి?
సుబ్బరామన్ విజయలక్ష్మి
కోనేరు హంపి
ద్రోణవల్లి హారిక
మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొన్నారు?
1913
1916
1909
ప్రముఖ సామాజికవేత్త గ్రెటా థన్‌బర్గ్ ప్రారంభించిన ఉద్యమం పేరేంటి?
స్టూడెంట్ స్ట్రైక్ ఫర్ ది ఎన్విరాన్మెంట్
స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్
స్కూల్ స్ట్రైక్ ఫర్ ది గ్లోబ్
ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా పౌరసత్వం సంపాదించిన హ్యూమనాయిడ్ రోబో పేరేంటి?
సెలీనా
స్టెల్లా
సోఫియా
ఫ్రెంచ్ టాప్ టైర్ మెన్స్ ఫుట్ బాల్ ఆటలో మెయిన్ రిఫరీగా పని చేసిన తొలి మహిళ ఎవరు?
ఎలెనా తంబిని
కేటీ పాటర్సన్
స్టెఫనీ ఫ్రప్పా
ఈ ఏడాది రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్న ఏకైక హాకీ క్రీడాకారిణి ఎవరు?
వందనా కటారియా
రాణీ రాంపాల్
సవితా పూనియా
ఒడిశా రాక్‌స్టార్ శ్రేయా లెంకాను తమ పాప్ బ్యాండ్‌లో చేర్చుకోవడానికి షార్ట్ లిస్ట్ చేసిన కొరియా పాప్ బ్యాండ్ ఏది?
బ్లాక్ స్వాన్
బ్లాక్ పింక్
రెడ్ వెల్వెట్